MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు ఇన్ఫోసిస్ ప్రాజెక్టు మేనేజర్ రాపాక స్వాతి, సీఎస్ఆర్ కోఆర్డినేటర్ నాగరాజులు మంగళవారం కంప్యూటర్ బహుకరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శారద దేవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలనే సంకల్పంతో ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు కంప్యూటర్ విరాళంగా అందించడం అభినందనీయమన్నారు.