RR: సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర వహిస్తాయని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్షిప్లో యువ నాయకులు కబీర్, తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు సమానత్వానికి కట్టుబడి ఉంటుందన్నారు.