NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒక వేళ డ్రగ్స్‌కు వ్యసనంగా మారితే తగిన ట్రీట్మెంట్ తీసుకుని బయట పడాలని హితవు పలికారు.