HYD: రాష్ట్రంలో ఎబోలా కేసులు, లక్షణాలు ఎవరికీ నమోదు కాలేదని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎయిర్పోర్టులో పటిష్ట స్క్రీనింగ్ చర్యలు చేపట్టామని, గాంధీ హాస్పిటల్లో 10 పడకల ఐసోలేషన్ వార్డు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన 58 మందిని 21 రోజుల హోమ్ ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.