AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతా తప్ప, ఇతరుల అరెస్ట్ గురించి కాదన్నారు. కులం గురించి మాట్లాడింది చాలని, తాను చిట్టా విప్పితే ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు. తనకు రాజకీయాలు కాదు, సామాజిక మార్పు కావాలని వ్యాఖ్యానించారు.