IPL 2026 క్వాలిఫయర్-1లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ (93*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ (43), కృనాల్ పాండ్యా (43), పడిక్కల్ (30) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, హోల్డర్ చెరో 2 వికెట్లు తీశారు.