AP: ప్రొ.నాగేశ్వర్‌పై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని యూటీఎఫ్ నాయకులు సూచించారు. గత, ప్రస్తుత సీఎంలతో సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో ఆయన సలహాలు తీసుకున్న వారేనని వివరించారు.