IPL 2026 క్వాలిఫయర్-1లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB కెప్టెన్ రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం 62 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారీ స్కోర్ దిశగా RCB దూసుకెళ్తోంది.
Tags :