SDPT: జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) నియామకం లేకపోవడం వల్ల ఆసరా పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తమ సొమ్ము కోసం వారాల తరబడివేచి చూడాల్సివస్తోంది అని అన్నారు.