KMR: బాన్సువాడలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో TGNPDCL భవనం వద్ద విద్యుత్ కార్మికులు రెండవ రోజు నిరవధిక సమ్మెకు దిగారు. విద్యుత్ కార్మికులు మాట్లాడుతూ.. అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, 2026 వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.