KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటిస్తారని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.