SRCL: సిరిసిల్ల ఆర్టీసీ డిపో జేఏసీని మంగళవారం ఎన్నుకున్నారు. ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్గా బానయ్య, వైస్ ఛైర్మన్గా జే.ఎస్.ఎన్ రావు, శ్రీనివాస్, కన్వీనర్లుగా కవిత, సునీత, సుమలతలు ఎన్నికయ్యారు. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జీ.పీ. సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి పాపారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.