AP: మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ KNR ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు. మద్యం ముడుపుల కేసులో KNRతో పాటు పలువురు బినామీలను SIT అధికారులు ప్రశ్నించారు. ఇవాళ విచారణకు రావాలని KNRకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే 2 రోజులు ప్రశ్నించి బినామీల వివరాలు రాబట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి.. కేఎన్ఆర్ బినామీగా గుర్తించారు. కేఎన్ఆర్ ఆస్తులపై కూడా వివరాలు రాబడుతున్నారు.