BDK: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని BRS ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటంతో, ఉద్యమ రథసారథి KCR సాధించిన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని తెలిపారు.