RR: షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు తమ ఆశలు తగ్గించుకుని సామాన్యులకు వీలైనంత తక్కువ ధరకు వైద్యం అందించాలని, ల్యాబ్ టెక్నీషియన్లు గతంలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కారణంగా ఓ చిన్నారి మరణించడం జరిగిందని పేర్కొన్నారు.