Indbankలో 12 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. 7 రిలేషన్షిప్ మేనేజర్, 5 డీలర్ ఫర్ స్టాక్ బ్రోకింగ్ టర్నినల్స్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం, ఎన్ఐఎస్ఎం అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి జీతం రూ.4 లక్షలు-5 లక్షల మధ్య ఉంటుంది. ఆసక్తిగలవారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.