భారత మహిళల జట్టు ఇవాళ్టి నుంచి సౌతాఫ్రికాతో 5 T20ల సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. గణాంకాల ప్రకారం అక్కడాఇక్కడా సౌతాఫ్రికాపై భారత్‌దే ఆధిపత్యం. తలపడిన 19 T20ల్లో భారత్ 10, సౌతాఫ్రికా 6 గెలవగా.. మరో 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అలాగే ప్రత్యర్థితో 5 ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ భారత్ 4 గెలిచింది.