SRPT: చిలుకూరు మండల కేంద్రంలో ఈ రోజునుచ నుంచి డీసీసీబీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఈ బ్యాంకు సేవలను ప్రారంభిస్తారు. ఇకపై చిలుకూరు, బేతవోలు, పాలే అన్నారం సొసైటీల పరిధిలోని రైతులు తమ ఆర్థిక లావాదేవీలను ఈ బ్యాంకు ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు మేనేజర్ రామకృష్ణ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.