BDK: కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇటీవల రాజ్యసభసభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి కృషి చేయాలన్నారు.