ఒప్పో F33 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇందులో F33 ప్రో 5జీ, F33 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. వంద డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో గ్రూప్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ధరలు రూ.32 వేల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.