MLG: దేవాలయాల సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో పెద్దమ్మతల్లి గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ములుగు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.