MBNR: జిల్లాలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) విస్తరణపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షించారు. బాలానగర్, జడ్చర్లలో కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రజలకు సమర్థవంతమైన గ్యాస్ సరఫరా అందించాలని ఆమె స్పష్టం చేశారు.