MNCL: జన్నారం మండలం రొటీగూడ గ్రామంలో రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో 989 మార్కులు (98.9%) సాధించిన రక్షితను ఘనంగా సన్మానించారు. గల్ఫ్ కమిటీ సభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పాలజీ శ్రీనివాస్-మాలతీ దంపతుల కుమార్తె. ఈ కార్యక్రమంలో రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపకులు సేపూరి గోపాల్ ఉన్నారు.