సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. కూచనపల్లిలో రూ. 21.30 లక్షల చెక్ డ్యామ్ ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ, ఆరెపల్లి, కొత్త చెరువులను, జిల్లెల్లగడ్డలో అర్బన్ ఫారెస్టు పనులను పరిశీలించనున్నారు.