SDPT: హనుమతండాలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా సర్పంచ్ బాధవత్ లలిత సిబ్బందితో కలిసి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించి, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. ఈ సందర్భంగా MPW వర్కర్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.