TG: ఖమ్మంలో గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని మే మొదటివారంలో ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోద్రెజ్ సీడ్ గార్డెన్‌కు ఫ్యాక్టరీ దగ్గరలో భూమి కేటాయించాలని అధికారులకు సూచించారు. వరి సాగు తగ్గించి పామాయిల్ పెంచాలని పేర్కొన్నారు. రైతులకు అధిక లాభాలు వచ్చే పంట పామాయిల్ అని చెప్పారు.