కోనసీమ: ఈ నెల 22 వ తేదీన విజయవాడ లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆద్వర్యంలో జరిగే ‘శాలివాహన చక్రవర్తి-కవయిత్రి మొల్ల’ సాంస్కృతిక వైభవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో కుమ్మరి కులస్తులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.