AP: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్‌పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో లేదో.. స్పష్టం చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ‘సీఎం చంద్రబాబు, TG సీఎం రేవంత్‌కి హాట్‌లైన్ సంబంధాలు ఉన్నాయి. పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. మహేష్ యాదవ్‌తో పదవికి రాజీనామా చేయించాలి’ అంటూ డిమాండ్ చేశారు.