RR: శంకర్పల్లి చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ కొరతపై బీజేపీ కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా శంకర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొండకళ్ల నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సంజయ్, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహిపాల్ పాల్గొన్నారు.