TG: వ్యవసాయ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెలాఖరు నుంచి రైతు భరోసా వేసేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tags :