NTR: APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 14 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. GIS&RS అసిస్టెంట్(8), GIS అనలిస్ట్ (2), ఎకనామిక్ డెవెలప్మెంట్ విభాగంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (3) పోస్టులు భర్తీ చేస్తున్నామని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ వి. విజయ రామరాజు తెలిపారు. దరఖాస్తు వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.