TG: అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని TRS అధ్యక్షురాలు కవిత కోరారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వస్తే ఈ ప్రమాదాలను ఎలా ఆపగలుగుతాం? అని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన రివ్యూని చేపట్టాలని డిమాండ్ చేశారు.