NZB: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఇవాళ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. అమ్మ పేరుతో మొక్కలు నాటాలన్న ప్రధాని మోదీ పిలుపును అందరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.