KMM: ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వారితోపాటు మాజీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఉన్నారు.