ADB: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా ‘మాకే నామ్ ఏక్ పెడ్’ కార్యక్రమాన్ని గుడిహత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ స్థానిక నాయకులతో కలిసి మొక్కను నాటారు. మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.