మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో జరిగే రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరుకావాలని ఎంపీ డీకే అరుణను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జి ఎన్ శ్రీనివాస్ శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విజన్ ఇండియా 2047 యూత్ ఎంపవర్మెంట్పై ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు.