SKLM: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపును వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మి నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం పైడి భీమవరం కూడలి వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇంధన పెంపుతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.