SKLM: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. ఒత్తిళ్లకు లోనుకాకుండా, లక్ష్యంపైనే దృష్టి పెట్టి శ్రమించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.