ADB: పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం బిల్లు వల్లే వీగిపోయిందని గుడిహత్నూర్ బీజేపీ మండల అధ్యక్షుడు శివ కేంద్రీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఆదివారం బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.