MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు KU డిగ్రీ 1,2,3,4,5,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు రూ. 250 అపరాధ రుసుముతో చెల్లించేందుకు సోమవారం చివరి అవకాశం అని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగియగా, పలువురి అభ్యర్థన మేరకు ఒక్కరోజు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.