MHBD: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గార్ల(M )పెద్ద కిష్టాపురం గ్రామంలో సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తీవ్రత పెరగడంతో మూగజీవాలు, పక్షులు దాహార్తితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గ్రామ పరిధిలోని మూడు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ నిర్ణయం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.