NZB: ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకించారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు.