BHPL: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా, మండల, గ్రామ నాయకులు, జిల్లా, మండల, గ్రామ యూత్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి CM రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలని కోరారు.