NLG: ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ జట్టు ఎంపికను ఈనెల 11న ఉదయం 10 గంటలకు నల్గొండ మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య తెలిపారు. సెలక్షన్‌కు వచ్చే క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకుని రావాలని సూచించారు.