సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల స్థానిక 27వ వార్డ్‌లో వార్డ్ కౌన్సిలర్ చిరివెళ్ళ లక్ష్మీ కాంతమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆరోగ్యలక్ష్మీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సేవలు పొందాలని సెంటర్లో ఇచ్చే పౌష్టికహారం తీసుకొవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కుంట్ల సునీత, ఆయా రేష్మ తదితరులు పాల్గొన్నారు.