KMR: హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DYSO రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు(10 బాలురు,10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు https://tgss.telangana.gov.in/ ద్వారా ఇవాళ నుంచి MAR 4 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు