NRPT: ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మద్దూరు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం DOST ద్వారా అప్లై చేయాలని సూచించారు. BA, BCom, BCom కంప్యూటర్స్, BSc (MPCS, BZC) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.