NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో యూజీ (BA/B.Com/B.Sc/BBA/BCA) ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. II, IV, VI సెమిస్టర్ రెగ్యులర్, I, III, V బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్ కుమార్ మంగళవారం తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.