NZB: బల్దియాలో ‘కో-ఆప్షన్’ సభ్యుల ఎన్నిక సందడి మొదలైంది. ఈ నెల 15న నోటిఫికేషన్ను నగరపాలిక అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులకు పాలకవర్గంలో చోటు దక్కనుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. -ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈనెల 21వ తేదీ వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మూడురోజుల తర్వాత జాబితా ప్రకటిస్తారు.