వికారాబాద్ జిల్లా బంట్వారం ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ప్రతిభకు గుర్తింపు లభించింది. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది వేతనదారులకు పని కల్పించినందుకు పంచాయతీరాజ్ & DRDO అధికారులు చెక్కు అందజేశారు. అదేవిధంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉపాధి హామీ సమర్థవంతంగా అమలు చేస్తూ అండగా నిలుస్తూ ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్‌గా నిలిచాడు.